మర్రిగూడెం గ్రామంలోరంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు
హుజూర్నగర్ మార్చి 16 (గాండీవం)దినపత్రిక :సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ మండలం, మర్రిగూడెం గ్రామంలోని నూరానీ మసీదులో ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇస్తారు విందు కార్యక్రమంలో అనేక ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని...